సెప్టెంబరు 2న డయల్‌ యువర్‌ ఇ.ఓ



ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించే డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 8.30 గం||ల నుండి 9.30 గం||ల నడుమ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. అందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.



Related posts

Leave a Comment