సెప్టంబరు నెలలో తిరుమలలో జరుగు విశేష ఉత్సవాలునిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిమరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సంవత్సరంలో అనేక ఉత్సవాలు జరుగుతాయనడం అతిశయోక్తికాదు. సెప్టంబరు నెలలో అనేక ముఖ్యమైన ఉత్సవాలు.

సెప్టంబరు 4వ తేది శ్రీ వరాహ జయంతి.

సెప్టంబరు 5వ తేది రెండు ఘాట్‌ రోడ్లలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయాలలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సెప్టంబరు 15వ తేది శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం.

సెప్టంబరు 16వ తేది పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడసేవ.

సెప్టంబరు 27వ తేది శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.Related posts

Leave a Comment