శ్రీవారి సేవలో షూటర్ గగన్ నారంగ్ప్రముఖ రైఫల్ షూటర్ గగన్ నారంగ్ కుటుంబ సభ్యులతో కలసి సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

ఉదయం వి‌ఐపిర విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ముందుగా తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.Related posts

Leave a Comment