ఓమ్ నమో వెంటేశాయ మూవీ ఫస్ట్ లుక్

ohm Namah  Venkateshaya Movie

ఊపిరి.. సోగ్గాడే చిన్నినాయన..ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజిగా ఉండిన నాగార్జున కొంతకాలం విరామం తీసుకున్నాడు. దాదాపు 4నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఇవాళ షూటింగ్ లో పాల్గొన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగ్ ‘ఓమ్ నమో వెంకటేశాయ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వరస్వామికి అపర భక్తుడైన హథీరామ్ బాబాగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
స్పెషల్ గా వేసిన ఆలయం సెట్ లో శనివారం షూటింగ్ స్టార్ట్ చేశారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ ఫస్ట్ డే షూటింగ్ పిక్ ని నాగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమలా రామన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇస్తున్నారు.

Om Namah Venkateshaya Movie

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.

Related posts

Leave a Comment