తిరుమల శ్రీవారి హుండీలోనే చోరీకి యత్నంతిరుమల: శ్రీవారి ఆలయంలోని హుండీలో ఇద్దరు వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. ఈరోజు తెలవారుజామున ఆలయంలోని హుండీ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని సీ.సీ కెమెరాల ద్వారా టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుర్తుంచారు. వీరిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు స్థానిక క్రైమ్ పోలీసులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. వీరు పాత నేరస్థులగా అనుమానిస్తున్నారు.Related posts

Leave a Comment